తూర

 

అక్టోబర్ 18, 2023

తూర   (tūra)

    అర్థము

   (విశేష్యము):  వాన బొట్టు; తుంపర

   Meaning

   (noun) : rain drop; drizzling rain

   వాడుక / Usage

    "నీళ్ల తూరల వెన్క నిలుచున్న పాటనే జలజలల్ వినిగుండె ఝల్లుమంటున్నాది"
    Hearing the pitter-patter song hidden in the rain, my heart beats to the rhythm!

   మెదడుకు మేత / Food for thought

రావోయి బంగారి మామ!
నీ తోడి రహస్య మొకటున్నదోయి..
అవిసిపువ్వులు రెండు అందకున్నయి నాకు
తుండి నాసిగలోన తురిమి పోదువుగాని
ఏటిఏడవ సరంగు పాట గిరికీలలో
చెలికాడ మనవగల్  కలబోసి కొందాము
-- లలితగీతం,కొనకళ్ల వెంకటరత్నం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి