అక్టోబర్ 09, 2023
శిలాజము (silajamu)
అర్థము
(విశేష్యము): ప్రకృతి సిద్ధ కారణాల వల్ల, భూమిలో భద్రపరచబడిన ఖచ్ఛితమైన జీవ అవశేషాలు
Meaning
(noun) : fossil
వాడుక / Usage
శిలాజ ఇంధనాల కట్టడికి కదలండి. Move to cutback on fossil fuels.
మెదడుకు మేత / Food for thought
దేవుడు వస్తువుల్ని వాడుకోవడానికి, మనుషుల్ని ప్రేమించడానికి ఇచ్చాడు. కానీ మనం కన్ఫ్యూషన్ లో వస్తువుల్ని ప్రేమిస్తున్నాము, మనుషుల్ని వాడుకుంటున్నాము.
--పిల్ల జమీందార్
Comments
Post a Comment