మలగు

 

అక్టోబర్ 17, 2023

మలగు   (malagu)

    అర్థము

   (క్రియ):  తిరగబడు; వంకర అవ్వు; మరలి పోవు

   Meaning

   (verb) : to turn/bend/quit

   వాడుక / Usage

    "గగనంపు మేడలో కలదులే దీపం, అది మలగిపోయెనా అవనికే శాపం"
    A lamp lights the firmament; if it turns away Earth is cursed!.

   మెదడుకు మేత / Food for thought

వెలిగించవే చిన్ని వలపు దీపం
ఎందుకే నా మీద యింత కోపం
మనసులో ప్రణయమే కనకదీపం
దాని వెలిగించుకోకున్న పాపం
నీ మోముపై కుంకుమే నాకు దీపం 
అది చూచినంతనే కలిగేను తాపం
వెలిగించవే చిన్ని వలపు దీపం
-- లలితగీతం, దాశరథి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి