ఖనిజము

 

అక్టోబర్ 10, 2023

ఖనిజము   (khanijamu)

    అర్థము

   (విశేష్యము):  సమ్మేళనంగా లభించే లోహము; గనులనుండి త్రవ్వి తీసేది

   Meaning

   (noun) : mineral; ore

   వాడుక / Usage

    ఆంధ్రాలో లేటరైట్‌ ఖనిజం కోసం అనుమతులు తీసుకుని బాక్సైట్ తవ్వేస్తున్నారా?
    Is bauxite being mined on the back of laterite mining permits in Andhra?

   మెదడుకు మేత / Food for thought

నాకు తెలిసి మనుషుల్లో నాలుగు జాతులు ఉన్నాయి. తినేదానికన్నా ఎక్కువ పండించేవాడు, కనీసం తిన్నంత మాత్రం పండించేవాడు, పండించే కెపాసిటీ లేక అడుక్కు తినేవాడు. ఈ ముగ్గురిని దోచుకు తినే జాతి ఒకటి ఉంది - లోఫర్ జాతి.
-- ఆటోనగర్ సూర్య

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి