భ్రంశము

 

అక్టోబర్ 11, 2023

భ్రంశము   (bhramṣamu)

    అర్థము

   (విశేష్యము):  చలించుట; జారుట; 

   Meaning

   (noun) : slipping; moving; fault (geological)

   వాడుక / Usage

    పసిఫిక్ పలక, ఉత్తర అమెరికా పలకలు ఒక దానికొకటి సమాంతరంగా చలించటం వలన కాలిఫోర్నియాలో శాన్ ఆండ్రియాస్ భ్రంశం ఏర్పడింది.
    California's San Andreas fault was formed due to the lateral movement of Pacific and North American plates.

   మెదడుకు మేత / Food for thought

పని చేసి జీతం అడగచ్చు, అప్పు ఇచ్చి వడ్డీ అడగచ్చు, కానీ హెల్ప్ చేసి మాత్రం థాంక్స్ అడగకూడదు.
-- మల్లీశ్వరి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి