నిచయము

 

నవంబర్ 13, 2023

నిచయము   (nichayamu)

    అర్థము

   (విశేష్యము): సమూహము

   Meaning

   (noun) : an assembly

   వాడుక / Usage

   తారల నిచయములో నిండు నెలరేడు చెలిమిలో నిర్భయముగా సాగిపోయాను.
   I travelled fearlessly in the company of the full moon amidst assembly of stars.

   మెదడుకు మేత / Food for thought

    నువ్వు భయపడేది ఎదుటివారిని చూసి కాదు, నీలో ఉన్న పిరికితనానికి.
-- యద్దనపూడి సులోచనారాణి (1940 - 2018)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ