అఖిలము
నవంబర్ 16, 2023
అఖిలము (a-khilamu)
అర్థము
(విశేషణము): ఖిలము(లోపము/ఖాళీ) కానిది; సమస్తము; అశేషము
Meaning
(adj) : whole; entire
వాడుక / Usage
ఆ పర్వతపుటంచులలో నిర్మలమైన అఖిలమైన ఆకాశం క్రింద నన్ను నేను కోల్పోయాను.
On the peaks of those mountains surrounded by the entire sky I was lost in myself.
On the peaks of those mountains surrounded by the entire sky I was lost in myself.
మెదడుకు మేత / Food for thought
నేను మానవత్వం కోసం వేటకు వెళ్ళాను. స్వార్ధపరులు, చెడ్డవాళ్ళు అనే భయంకర మృగాలు నన్ను తరిమికొట్టాయి.
-- యద్దనపూడి సులోచనారాణి (1940 - 2018)
Comments
Post a Comment