కీరము
నవంబర్ 17, 2023
కీరము (kīramu)
అర్థము
(విశేష్యము): చిలుక
Meaning
(noun) : parrot
వాడుక / Usage
కిలకిలారావాలతో కీరములు ఆ వనానికి వన్నె తెచ్చాయి.
The chirping of parrots made the garden beautiful.
The chirping of parrots made the garden beautiful.
మెదడుకు మేత / Food for thought
ప్రేమించడం నేరం కాదు. ప్రేమని అర్హత లేని వ్యక్తికి అర్పించడమే నేరం. దానికి వచ్చే శిక్ష ఎవ్వరూ తప్పించుకోలేరు.
-- యద్దనపూడి సులోచనారాణి (1940 - 2018)
Comments
Post a Comment