పరిదానము
నవంబర్ 20, 2023
పరిదానము (pari-dānamu)
అర్థము
(విశేష్యము): వస్తువులను మార్చుకొనుట; లంచము
Meaning
(noun) : barter; bribe
వాడుక / Usage
"పరిదానమిచ్చితే పాలింతువేమో; పరమపురుష శ్రీపతి నాపై నీకు కరుణగల్గకయున్న కారణమేమయ్యా".
May be you will take care of me if I give you something; O consummate SriPathi, what is the reason for not showing compassion to me?
May be you will take care of me if I give you something; O consummate SriPathi, what is the reason for not showing compassion to me?
మెదడుకు మేత / Food for thought
మనిషికి మనిషికి మధ్య మమత తీగలా పెరగకూడదేమో, అలా పెరిగితే పిల్లలైతే పెకలించి వేయగలరు. తల్లికి అల్లుకపోవడమేతెలుసు.
-- అబ్బూరి ఛాయాదేవి (అక్టోబర్ 13, 1933 - 2019)
Comments
Post a Comment