ఎడ
నవంబర్ 03, 2023
ఎడ (eḍa)
అర్థము
(విశేష్యము): స్థానము; అవకాశము; దూరము; గడువు; సంధి/రాయబారం
Meaning
(noun) : place; space; interval of time; distance; peace/armistice
వాడుక / Usage
ఎడ తెరిపిలేని వానలతో కూలుతున్న పాత ఇండ్లు.
Incessant rains destroy old houses.
Incessant rains destroy old houses.
మెదడుకు మేత / Food for thought
కిటికీకి తల ఆనిచ్చి అటువైపు చూస్తున్నాడు. క్రింద నది...వెన్నెల్లో కెరటాలు...శబ్దం చేసుకుంటూ రైలు గోదావరిని దాటుతూంది. అతడు కనురెప్పల్ని కూడా కదపటం లేదు. కళ్ళ నిండా నీళ్లు ఉన్నవి. "కన్నీరా క్రిందకి జారకే!! ఋతువు కాని ఋతువులో గోదావరికి వరదొచ్చిందేమిటా అని ప్రజలు భయపడతారే!!!" ...అతడు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.
-- ఆనందోబ్రహ్మ (1985), యండమూరి వీరేంద్రనాథ్
Comments
Post a Comment