ఒసగు
నవంబర్ 22, 2023
ఒసగు (osagu)
అర్థము
(క్రియ/విశేష్యము): ఇచ్చు; అందించు; త్యాగము
Meaning
(verb/noun) : to give; a gift
వాడుక / Usage
"చక్కని చెలిని యొసగ జనకరాజును గాను".
I cannot give you a beautiful consort (in marriage); for I am not Janaka.
I cannot give you a beautiful consort (in marriage); for I am not Janaka.
మెదడుకు మేత / Food for thought
రచన అంటే అక్షరాలని ఇష్టం వచ్చినట్లు బస్తాల కొద్దీ తెల్ల కాయితాల మీద విసర్జించడం కాదు. సాధనా, శోధనా కావాలి. ప్రతి మనసు తలుపు తట్టగలగాలి. పేజీకి ఎన్ని అక్షరాలని అమ్మగలను...అవి ప్రింట్ వేయడానికి ఎవడికి ఎలా ఎర వేయగలను అని ఆలోచించడం మానుకోవాలి.... అదొక తపస్సు. ఒక వరం...గుండెకు అయిన గాయంనుంచి వాల్మీకికి వచ్చిన ఆర్తవం. పోతన మనసుతో పరమాత్ముని సంగమించి వ్రాసిన వాఙ్మయం.
-- బలభద్రపాత్రుని రమణి
Comments
Post a Comment