మిక్కిలి

 

నవంబర్ 23, 2023

మిక్కిలి   (mikkili)

    అర్థము

   (విశేషణము): అధికము; శ్రేష్ఠము

   Meaning

   (verb/noun) : great; abundance; very much

   వాడుక / Usage

   "మిక్కిలి సైన్యమివ్వ మర్కటేంద్రుడ గాను".
   I cannot give you a large army; for I am not Sugriva, the lord of the monkeys.

   మెదడుకు మేత / Food for thought

నా మీద లైంగిక దాడి జరుగుతున్న క్షణాన
నేను తుమ్మ ముల్లునై వాళ్లకు గుచ్చుకోవాలని అనుకున్నాను
విషకన్యను కానందుకు చింతించాను
నా వెజైనా మీద హింస పరాకాష్ఠకు చేరుకున్న
ఆ అవాంఛిత విషాద సమయంలో
నేను అస్తిత్వం కోసం ప్రయత్నించాను
పోరాడి గాయపడి చివరకు ముగిసిపోయాను
ఈ వ్యవస్థ ముఖం మీద
నా సిగ్గుబిళ్లను విసిరేసి వెళ్తున్నాను
అత్యాచారాల చరిత్ర పేజీ లేని నేల మీద
మళ్ళీ వెజైనాతోనే పుట్టాలని ఉంది
మళ్ళీ ...మళ్ళీ ...మళ్ళీ స్త్రీ గానే !!
-- మహజబీన్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి