అక్కటికము
నవంబర్ 24, 2023
అక్కటికము (akkaṭikamu)
అర్థము
(విశేషణము): దయ; జాలి; కరుణ
Meaning
(noun) : pity; mercy; compassion
వాడుక / Usage
"అక్కటికమెటు గల్గు ఆది వేంకటేశ నీకు".
How will you show compassion on me, Venkateshwara?!
How will you show compassion on me, Venkateshwara?!
మెదడుకు మేత / Food for thought
అయినా నీ మాటలు వింటే పిల్లి ఏమనుకుంటుంది? -- 'ఈ మానవులకు ఎంత స్వార్థం?! ఆవుల్ని మేకల్ని కట్టేసి, వాళ్ళేదో హక్కుదార్లాగా సిగ్గు లేకుండా పాలన్నీ పిండుకుని తాగుతారు.ఎప్పుడైనా మనం కాసిన్ని పాలు రుచి చుస్తే కొంపలంటుకు పోయినట్లు గోల చేస్తారు. పుట్టిళ్లలో ఉన్న పెళ్ళాలకు కూడా రాసుకుంటారు, రాయడానికింకేమీ లేనట్లు!హి హి ఏం మనుషులు అని నవ్వుకోదూ దాని ప్రియుడికి చెప్పి? ఛీ మానవజాతిని ఎంత అల్పం చేసావు పిల్లి దృష్టిలో!
-- పెళ్ళానికి ప్రేమలేఖ, ముప్పాళ్ల రంగనాయకమ్మ
Comments
Post a Comment