కుటజము
నవంబర్ 28, 2023
కుటజము (kuṭajamu)
అర్థము
(విశేష్యము): కొండమల్లె
Meaning
(noun) : a kind of wild flower
వాడుక / Usage
"లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు కోయిల జేరునే కుటజములకు".
Will the cuckoo that relishes the nectar of tender leafs, reach out to wild flowers.
Will the cuckoo that relishes the nectar of tender leafs, reach out to wild flowers.
మెదడుకు మేత / Food for thought
మొదటి భార్య చితాగ్ని నుంచే రెండో పెళ్లి హోమానికి నిప్పు తీసుకొచ్చాడన్న నిందను హనుమంతరావు నిబ్బరంగా భరించాడు...అని మొదలవుతుంది జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి కథ - హోమగుండం. ఒక ప్రారంభంలో కథ పట్ల కుతూహలంతో పాటు కథ తాలూకు ఉద్దేశాన్ని కూడా సూచిస్తూ పాఠకుణ్ణి ప్రవేశపెట్టడం సమర్థుడైన రచయిత చేయదగ్గ పని. చేయవలసిన పని కూడా.
-- కథలు ఇలాకూడా రాస్తారు, మహమ్మద్ ఖదీర్ బాబు
Comments
Post a Comment