వీనులు

 

డిసెంబర్ 01, 2023

వీనులు   (veenulu)

    అర్థము

   (విశేష్యము): చెవులు

   Meaning

   (noun) : ear

   వాడుక / Usage

   హరికథా కాలక్షేపం వీనులవిందుగా ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుంది.
   The Harikatha was a feast to the ears and attracted everyone.

   మెదడుకు మేత / Food for thought

నాది సనాతనత్వం. దానికో ధర్మం ఉంది. అర్థం ఉంది. అహం కూడా ఉంది అని స్వీకరించినవాడు విశ్వనాథ. ఓరి సనాతనుల్లారా...మీ యుగం ముగిసింది..మీ పండు ఇలా పుచ్చిపోయింది...ఇక రాలక తప్పదు అని గ్రహించి హెచ్చరించిన వాడు శ్రీపాద. అభ్యుదయం, సంస్కరణ, అస్తిత్వం అని ముందుకూ వెనుకకూ అగమ్యంగానే గమ్యం వైపు నడిచినవాడు గోపీచంద్.
-- కథలు ఇలాకూడా రాస్తారు, మహమ్మద్ ఖదీర్ బాబు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి