నత
నవంబర్ 14, 2023
నత (natha)
అర్థము
(విశేష్యము): లత; తీగ; వంగినది; వినమ్రుడు
Meaning
(noun) : creeper; bent (person/plant/thing) ; deep; humble
వాడుక / Usage
ఆ నతలు వెదజల్లే సుగంధం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.
The fragrance of the creepers overwhelmed me.
The fragrance of the creepers overwhelmed me.
మెదడుకు మేత / Food for thought
ఈ ప్రపంచంలో డబ్బు లేకపోతే చనిపోతారుగానీ, మగవాడి ప్రేమ లేకపోతే చచ్చిపోరని, ప్రతీ స్త్రీ తెలుసుకోవాలి.
-- యద్దనపూడి సులోచనారాణి (1940 - 2018)
Comments
Post a Comment