దనుజుడు
నవంబర్ 06, 2023
దనుజుడు (danujuḍu)
అర్థము
(విశేష్యము): రాక్షసుడు; అసురుడు
Meaning
(noun) : a demon
వాడుక / Usage
మతం పేరుతో ఓట్లు కొనుక్కునే దనుజులు మన నాయకలు.
Our leaders are demons who buy votes in the name of religion.
(స్త్రీలతో ఎప్పుడూ గొడవపడద్దు. చిన్నపిల్లలతో స్నేహం చేసి మాట్లాడవద్దు. మంచి గుణాలను వదలవద్దు. యజమానిని దూషించవద్దు)
Our leaders are demons who buy votes in the name of religion.
మెదడుకు మేత / Food for thought
స్త్రీల ఎడ వాదులాడక
బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!
బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!
(స్త్రీలతో ఎప్పుడూ గొడవపడద్దు. చిన్నపిల్లలతో స్నేహం చేసి మాట్లాడవద్దు. మంచి గుణాలను వదలవద్దు. యజమానిని దూషించవద్దు)
- సుమతీ శతకం, బద్దెన (~ 1260)
Comments
Post a Comment