తురంగము

 

నవంబర్ 07, 2023

తురంగము   (turangamu)

    అర్థము

   (విశేష్యము):  గుర్రము; వాహనము; మనసు

   Meaning

   (noun) : horse; vehicle; mind

   వాడుక / Usage

    వేయి గజంబులుండ పదివేల తురంగములుండ.
   Having a thousand elephants and ten thousand horses. 

   మెదడుకు మేత / Food for thought

నీరే ప్రాణాధారము
నోరే రసభరితమైన నుడువులకెల్లన్‌
నారియె నరులకు రత్నము
చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ!
 
(అందరూ బ్రతుకుటకు ఆధారమైనది నీరే. నవరసముల తోడను నిండునట్టి మాటలన్నింటీని ఆధారమైనది నోరే. నరులకు స్త్రీయే రత్నమువంటిది.
స్త్రీల సింగారంలో చీరే ప్రధాన శృంగార వస్తువు)

- సుమతీ శతకం, బద్దెన (~ 1260)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి