శమన

 

నవంబర్ 15, 2023

శమన   (Samana)

    అర్థము

   (విశేష్యము): కాలుడు; యముడు; శాంతి

   Meaning

   (noun) : Yama; peace

   వాడుక / Usage

   శరత్కాల పవనాలకు ఆకులు రెపరెపలాడి కదలాడుచుండగా మనస్సుకు ఎంతో శమనముగా ఉంది.
   The fluttering of leafs in autumnal breeze soothes the heart.

   మెదడుకు మేత / Food for thought

    మా పిల్లల్ని చాలా పెద్ద చదువులు చదివించాం అంటారు తల్లిదండ్రులు గర్వంగా. "మీ పిల్లలకు ఎంత పెద్ద మనసు నేర్పావు?" అని అడిగాలి.
-- యద్దనపూడి సులోచనారాణి (1940 - 2018)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి