అంబుధి
నవంబర్ 09, 2023
అంబుధి (ambudhi)
అర్థము
(విశేష్యము): సముద్రము; నాలుగు
Meaning
(noun) : ocean; four
వాడుక / Usage
అగచరులే తనసేనలట అంబుధి కొండల గట్టెనట.
Monkeys his army, rock bridge on the ocean did they build.
(ఒకప్పుడు నువ్వు చెప్పినవి నిజమని నిరూపించుటకు అబద్ధాలను నిజఆలుగా మార్చకు. ఆప్తబంధువులకు ఎన్నడూ హాని చేయకు. కోపిష్ఠి వాడి దగ్గర పని చేయకు. పాపపు భూమికి వెళ్ళకు. అటువంటి ప్రదేశాలకు వెళ్ళినా, ఆ ప్రభావం నీ మీద పడి, మనసులో పాపపు ఆలోచనలు కలువచ్చు)
Monkeys his army, rock bridge on the ocean did they build.
మెదడుకు మేత / Food for thought
రూపించి పలికి బొంకకు,
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలో,
గోపించు రాజు గొల్వకు,
పాపపు దేశంబు సొఱకు పదిలము సుమతీ!
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలో,
గోపించు రాజు గొల్వకు,
పాపపు దేశంబు సొఱకు పదిలము సుమతీ!
(ఒకప్పుడు నువ్వు చెప్పినవి నిజమని నిరూపించుటకు అబద్ధాలను నిజఆలుగా మార్చకు. ఆప్తబంధువులకు ఎన్నడూ హాని చేయకు. కోపిష్ఠి వాడి దగ్గర పని చేయకు. పాపపు భూమికి వెళ్ళకు. అటువంటి ప్రదేశాలకు వెళ్ళినా, ఆ ప్రభావం నీ మీద పడి, మనసులో పాపపు ఆలోచనలు కలువచ్చు)
- సుమతీ శతకం, బద్దెన (~ 1260)
Comments
Post a Comment