సన్నిభము

 

నవంబర్ 10, 2023

సన్నిభము   (san-nibhamu)

    అర్థము

   (విశేషణము): సమానము; సాటి

   Meaning

   (adj) : similar; like

   వాడుక / Usage

   ప్రపంచ కప్పులో ప్రస్తుతం భారత్ తో సన్నిభమైన జట్టు మరొకటి కనపడట్లేదు.
   There seems to be no other team matching India in the World Cup.

   మెదడుకు మేత / Food for thought

    తడ వోర్వక యొడలోర్వక
కడువేగం బడచిపడినఁ గార్యంబగునే
తడవోర్చిన నొడలోర్చినఁ
జెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ!
(ఆలస్యాన్ని, శరీర శ్రమను సహించకుండా తొందరపడితే పనులు అవ్వవు. ఆలస్యాన్ని, శరీర శ్రమను ఓర్చుకొన్నప్పుడే చెడిపోయిన కార్యం కూడా నెరువేరుతుంది)
- సుమతీ శతకం, బద్దెన (~ 1260)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి