దినుసు

 

డిసెంబర్ 18, 2023

దినుసు   (dinusu)

    అర్థము

   (విశేష్యము): వస్తువు; రకము; రీతి; 

   Meaning

   (noun) : an article; thing; variety; a kind

   వాడుక / Usage

    జాజికాయ అనేక ఔషధ గుణాలు ఉన్న ఒక శక్తివంతమైన మసాలా దినుసు.
    Nutmeg is a kind of spice with powerful medicinal properties.

   మెదడుకు మేత / Food for thought

  తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
  దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
  తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు
  చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.

 (ప్రయత్నము చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును.ఎండమావి యందును నీరు త్రాగవచ్చును.తిరిగి తిరిగి కుందేటి కొమ్ము నైనను సాధింపవచ్చును. కాని మూర్ఖుని మనస్సును మాత్రం సమాధాన పెట్టుట సాధ్యము కాదు)

 -- ఏనుగు లక్ష్మణ కవి (~ 18వ శతాబ్దము)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ