మిరాశీ
డిసెంబర్ 25, 2023
మిరాశీ (miraasi)
అర్థము
(విశేష్యము): వంశ పారంపర్యంగా వచ్చిన హక్కు/సొత్తు/భూమి
Meaning
(noun) : inherited estate/right
వాడుక / Usage
అటవీ హక్కుల చట్టంలో మిరాశీ హక్కులు గుర్తించాలి.
Ancestral rights should be recognised in the Tribal rights act.
మెదడుకు మేత / Food for thought
అంజలిదే గొనుమా ప్రియతమా.. మంజుల బృందా నికుంజ నిరంజన...
గుజ్జురూపమున కమిలిన కుబ్జను.. బుజ్జగించి లాలించి సొగసిడి...
ముజ్జగాలకే ముద్దబంతిగా.. మలచిన దేవా... మహానుభావ...
నిండు కొలువులో పాండవ కాంతకు.. వలువలూడ్చుతరి వనిత మొరవిని...
మానము గాచి... మానిని బ్రోచిన.. మాధవ దేవా... మహానుభావా...
బృందావనిలో చందమామవై ..చెలువల కలువల జేసి రమించి...
బిసజపత్ర జల బిందువువై... ఇల మసలిన దేవా...
మహానుభావా .. అంజలిదే గొనుమా
-- ప్రేమ బంధం (1976), వేటూరి
Comments
Post a Comment