నాతి

 

డిసెంబర్ 12, 2023

నాతి   (nāti)

    అర్థము

   (విశేష్యము): స్త్రీ

   Meaning

   (noun) : woman

   వాడుక / Usage

  కౌశికు యాగం కాచితివయ్యా, రాతిని నాతిగా చేసితివయ్యా.
   You protected Vishwamitra's yagna; and turned a stone into a woman!

   మెదడుకు మేత / Food for thought

   ఈ నగరం ప్రతిధ్వనులతో నిండి ఉంది. మూసిన తలుపుల వెనుక, పొడవైన గోడలను ఆనుకొని, బాటసారుల కాలిబాట రాళ్ల క్రింద బంధింపబడి ఉన్నాయేమో. నడుస్తుంటే నీ వెనకే ఎవరో ఉన్నట్లు, నీ అడుగులో అడుగు వేస్తున్నట్లు ఉంటుంది.

-- పెడ్రో పారామో, యువాన్ రూల్ఫో (మే 16, 1917 - 1986)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి