దిగదుడుపు

 

డిసెంబర్ 06, 2023

దిగదుడుపు   (diga-duḍupu)

    అర్థము

   (విశేష్యము): సరితూగక పోవడం; పనికి రాని పని; దృష్టి దోషం తీసివేయడం

   Meaning

   (noun) : incomparable; to come down; breaking a spell

   వాడుక / Usage

   మౌళిక సదుపాయాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర దిగదుడుపే.
   Andhra's infrastructure does not match up to other states.

   మెదడుకు మేత / Food for thought

చినుకులన్నీ కలిసి చిత్రకావేరి
చివరికా కావేరి కడలి దేవేరి
కడలిలో వెతకొద్దు కావేరి నీరు
కడుపులో వెతకొద్ది కన్నీరు కారు
గుండెలోనే ఉంది గుట్టుగా గంగ, నీ గంగ
ఎండమావుల మీద ఎందుకా బెంగ?
రేవుతో నావమ్మ కెన్ని ఊగిసలో
నీవుతో నాకన్ని నీటి (కన్నీటి) ఊయలలు


-- శుభసంకల్పం, వేటూరి (జనవరి 29, 1936 - 2010)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి