తలారి
డిసెంబర్ 29, 2023
తలారి (talāri)
అర్థము
(విశేష్యము): కావాలి వాడు; మరణదండణ అమలు చేసేవాడు; తాటాకుతో చేసిన చిన్న గొడుగు; గిడుగు
Meaning
(noun) : watchman; executioner; small umbrella without a handle
వాడుక / Usage
తలారి కన్ను కప్పి సభలో చొరబడ్డ అగంతకులు. Intruders managed to enter the hall after hoodwinking the guard.
మెదడుకు మేత / Food for thought
ఏ స్వాతంత్ర్యం నిమిత్తం ఎవరెవరెవరో ఎందరో దేశసేవా
భాస్వంతుల్ బాలవృద్ధుల్ పతితులధికు లప్రాజ్ఞులున్ ప్రజ్ఞులంతా
అస్వాశల్ వీడి లాఠీహతులయి ఉరికొయ్యల్ కవుంగిట చేర్చా
రా స్వాతంత్ర్యం లభించిందని విని హృదయం హ్లాద సంపుష్టమైతే
భాస్వంతుల్ బాలవృద్ధుల్ పతితులధికు లప్రాజ్ఞులున్ ప్రజ్ఞులంతా
అస్వాశల్ వీడి లాఠీహతులయి ఉరికొయ్యల్ కవుంగిట చేర్చా
రా స్వాతంత్ర్యం లభించిందని విని హృదయం హ్లాద సంపుష్టమైతే
Comments
Post a Comment