సంచాలక
డిసెంబర్ 13, 2023
సంచాలక (samchaalaka)
అర్థము
(విశేషణము): కార్య నిర్వాహణ చేసేవారు; నడుపువారు
Meaning
(adj) : presiding officer; manager; one who runs/organises
వాడుక / Usage
సకల భువన సంచాలక, అఖిల దనుజ సంహారక. O one who runs the world; one who slays all evil!
మెదడుకు మేత / Food for thought
ఆ నగరం భూమి యొక్క నిప్పుల కుంపటి మీద కూచుని ఉంది. సలసలా మరిగే నరక కూపపు ద్వారాల దగ్గరలో ఉంది. అక్కడ నుంచి నరకం వెళ్లిన వారు, కంబళి కోసం వెనక్కి వస్తారుట.
-- పెడ్రో పారామో, యువాన్ రూల్ఫో (మే 16, 1917 - 1986)
Comments
Post a Comment