బొటాబొటి
డిసెంబర్ 07, 2023
బొటాబొటి (botaboti)
అర్థము
(విశేష్యము): చాలీ చాలకుండా ఉండటం; ఇంచుమించు; సుమారు; తూచినట్లు సరిగాఉండటం
Meaning
(noun) : marginal; just about enough; rough estimate
వాడుక / Usage
పోటాపోటీగా జరిగిన ఎన్నికలు, బొటాబొటిగా గెలిచిన అభ్యర్ధులు. Competitive elections, marginal victories.
పోటాపోటీగా జరిగిన ఎన్నికలు, బొటాబొటిగా గెలిచిన అభ్యర్ధులు.
Competitive elections, marginal victories.మెదడుకు మేత / Food for thought
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి
ఆడ ఉసురు తగలనీకు స్వామీ!
ముసురుకున్న మమతలతో
కొసరిన అపరాధమేమి? స్వామీ స్వామీ!
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ
స్వామి ఉసురు తగలనీకు దేవీ
మరులుకొన్న హరిని వీడి
మరలిన నరజన్మమేమి దేవి దేవీ!
హరిహర సుర జేష్టాదులు,
కౌశిక శుక వ్యాసాదులు
నిజ తత్వములను దెలిసి,
నియమ నిష్టలకి అలసి
పూనిన శృంగార యోగమిది కాదని నను కాదని
జడధారీ ! ఆ ఆ ఆ ఆ పడకు పెడ దారి
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి
ఆడ ఉసురు తగలనీకు స్వామీ!
ముసురుకున్న మమతలతో
కొసరిన అపరాధమేమి? స్వామీ స్వామీ!
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ
స్వామి ఉసురు తగలనీకు దేవీ
మరులుకొన్న హరిని వీడి
మరలిన నరజన్మమేమి దేవి దేవీ!
హరిహర సుర జేష్టాదులు,
కౌశిక శుక వ్యాసాదులు
నిజ తత్వములను దెలిసి,
నియమ నిష్టలకి అలసి
పూనిన శృంగార యోగమిది కాదని నను కాదని
జడధారీ ! ఆ ఆ ఆ ఆ పడకు పెడ దారి
ఆడ ఉసురు తగలనీకు స్వామీ!
ముసురుకున్న మమతలతో
కొసరిన అపరాధమేమి? స్వామీ స్వామీ!
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ
స్వామి ఉసురు తగలనీకు దేవీ
మరులుకొన్న హరిని వీడి
మరలిన నరజన్మమేమి దేవి దేవీ!
హరిహర సుర జేష్టాదులు,
కౌశిక శుక వ్యాసాదులు
నిజ తత్వములను దెలిసి,
నియమ నిష్టలకి అలసి
పూనిన శృంగార యోగమిది కాదని నను కాదని
జడధారీ ! ఆ ఆ ఆ ఆ పడకు పెడ దారి
--అమరజీవి, వేటూరి (జనవరి 29, 1936 - 2010)
--అమరజీవి, వేటూరి (జనవరి 29, 1936 - 2010)
Comments
Post a Comment