కడగొట్టు

 

డిసెంబర్ 28, 2023

కడగొట్టు   (kaḍa-goṭṭu)

    అర్థము

   (క్రియ/విశేషణము): చచ్చు; చివరి/ఆఖరి 

   Meaning

   (verb/noun) : to die; youngest; last

   వాడుక / Usage

     కడగొట్టు బిడ్డల గొంతుక , గొప్ప మానవతావాది, ప్రజల నాల్కలపై సజీవంగా నిలిచిపోయిన మహాకవి జాషువా.
     Jashua, voice of the downtrodden; great humanist, a poet immortalised in the memory of people.

   మెదడుకు మేత / Food for thought

అనుక్షణం మరణభయం
జీవన సంభ్రమణ భయం
అంధకారం అయోమయం
ఆర్తనాద సంకులం
మనిషికి మనిషన్న భయం
మనసంటే మనకు భయం
సత్యమన్నచో సచ్చే భయం
చచ్చు దాకా చావు భయం'.

-- భయం (నాటకం), ఆత్రేయ (మే 07, 1921 - 1989)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి