లబలబ

 

జనవరి 12, 2024

లబలబ   (laba-laba)

   అర్థము

    (అవ్యయము): చేతితో నోటిమీద దుఃఖంతో కొట్టుకొనేటప్పుడయ్యే ధ్వని; ఏడవటం; మొత్తుకోవటం

  Meaning

    (noun) : beating oneself on the mouth in grief; loud cry

   వాడుక / Usage

     మారాము చేసే గారాల బాబు కనబడక ఆమె లబలబ వాపోయింది.
    She let out a loud shriek when her boy went missing.

   మెదడుకు మేత / Food for thought

   అది రాత్రి సరిగ్గా రెండు నిలువు గీతల సమయం
    కొబ్బరాకుల నిలువు పాపిట మీద
    మంచు బొట్టొకటి మిసమిసా నాకేసి చూస్తోంది
    ఎదలోపల ఎక్కడో ఖరీదైన జ్ఞాపకం కాలుతోంది
    గుండెలోపల పండిన మొగలిరేకు గుచ్చుకొన్నట్లు
    చివ్వుమన్న బాధ రివ్వుమన్న సువాసన

    –  నిద్రపట్టని రాత్రి, కొండేపూడి నిర్మల

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి