బుభుక్షితుడు
జనవరి 15, 2024
బుభుక్షితుడు (bubhukshituḍu)
అర్థము
(విశేషణము): ఆకలి (బుభుక్ష ) తో ఉన్నవాడు
Meaning
(noun) : hungry man
వాడుక / Usage
ఒక ప్రక్క బుభుక్షితులు అల్లాడుతుండగా ఇంకో వైపు ఆహారం వ్యర్థం అవుతోంది. Whilst the hungry suffer on one side, food is going waste on the other.
మెదడుకు మేత / Food for thought
గొబ్బీయళోయి గొబ్బిళ్ళు
సుబ్బీ గొబ్బెమ్మ సుఖమూ లియ్యావేతామర పువ్వంటి తమ్ముణ్ణియ్యావే
చేమంతి పూవంటి చెల్లెల్నియ్యావే
అరటి పూవంటీ అక్కానివ్వావే
పున్నాగ పూవంటీ అన్నానివ్వవే
మొగలి పూవంటి మొగుణ్ణివ్వావె
కలువా పూవంటి కూతుర్నివ్వావె
మల్లెపూవంటీ మఱిదినివ్వావె
బంతి పూవంటి బావనివ్వావె
మామిడి పూవంటి మావనివ్వావె
Comments
Post a Comment