ఆదానము
జనవరి 18, 2024
ఆదానము (ādānamu)
అర్థము
(విశేష్యము): పుచ్చుకొనుట; తీసుకొనుట; గుఱ్ఱమునకు తొడుగు ఆభరణము; రోగ లక్షణము
Meaning
(noun) : taking; acceptance; symptom of a disease
వాడుక / Usage
ప్రతీ రోజూ ఒక ఉడకబెట్టిన ఉసిరికాయ ఆదానము చేస్తే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. A boiled gooseberry a day enhances immunity.
మెదడుకు మేత / Food for thought
మా పల్లే రేపల్లెంటా... ఈ పిల్లే రాధమ్మంటా...
రేగుతుంటే భోగిమంట.. రేగుపళ్ల విందులంటారేతిరంతా కోడిపుంజు కొక్కోక్కో
మంచుపూల జల్లులంటా మంచెకాడ గిల్లుడంటా
మంచమేస్తే సంకురాత్రి తిరునాళ్ళో
పల్లె పచ్చగా పిల్ల వెచ్చగా ఉంటే పండగ
వరినిచ్చే గ్రామలక్ష్మి వరమిచ్చే ప్రేమలక్ష్మి ..కురిసింది ముగ్గై తానేఁ ముత్యాలమ్మా
బిడియాలే బిందెలెత్తే కడియాలే ఘల్లుమంటే ..మగవాడి గుండె కోరి దరువేయంగాపట్టుకుంటే మాసిపోవు .. పెట్టుకుంటే జారిపోవు ..కట్టుబొట్టు గుట్టుచూసి కట్టుకుంటా
ముట్టుకుంటే ముద్దిమ్మంటా.. ముద్దబంతి పూలరెక్క ..తేనె చుక్క విందుచేసి అల్లుకుంటా
కోరి వచ్చిన గోరువెచ్చని భామే పండగ
-- రాముడొచ్చాడు, వేటూరి
Comments
Post a Comment