వనస్పతి
జనవరి 19, 2024
వనస్పతి (vanaspathi)
అర్థము
(విశేష్యము): చెట్టు; పువ్వులు లేకుండానే ఫలించే వృక్షము (మర్రి, రావి, ..)
Meaning
(noun) : a large forest tree; lord of the forest
వాడుక / Usage
1930లలో డచ్ వ్యాపారులు నెయ్యికి ప్రత్యామ్నాయంగా వనస్పతి నెయ్యిని పరిచయం చేసారు. In 1930s Dutch traders introduced Dalda as a replacement to Ghee.
మెదడుకు మేత / Food for thought
తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్ వరాహమృశ్యం పృషతం మహారురుమ్
ఆదాయ మేధ్యం త్వరితం బుభుక్షితౌ వాసాయ కాలే యయతుర్వనస్పతిమ్ (నాలుగు రకాలైన జంతువులను/హరిణులను (అడవి పంది, జింక, చారల దుప్పి, మచ్చల దుప్పి) వేటాడి, ఆకలి బాధతో ఉన్న వారైన (రామ, లక్ష్మణ, సీత), వాటిలోని మంచివి/పవిత్రమైనవి త్వరగా స్వీకరించి, సాయంకాలానికి విశ్రాంతి తీసుకోడానికి ఒక చెట్టు క్రిందకి చేరారు)
-- 102 శ్లోకం, 52వ సర్గ, అయోధ్య కాండ, వాల్మీకి రామాయణం
Comments
Post a Comment