మాలిన్యము

 

జనవరి 23, 2024

మాలిన్యము   (mālinyamu)

   అర్థము

    (విశేష్యము): మురికి

  Meaning

    (noun) : filth; foulness

   వాడుక / Usage

    మత రాజకీయాలతో అన్నీ పార్టీలు దేశానికీ కడగలేనంత మాలిన్యాన్ని అంటగట్టాయి.
    Religious politics indulged by all parties have fouled the nation beyond cleansing.

   మెదడుకు మేత / Food for thought

   మనం భారతదేశం సెక్యూలర్ రాష్టంగా మాట్లాడతాము. హిందీలో అసలు ఆ పదానికి సరైన అనువాదం కూడా లేదేమో. కొందరు సెక్యూలర్ అంటే మత వ్యతిరేకణ అనుకుంటారు. అది నిజం కాదు. దాని అర్థం ఏమిటంటే అన్నీ మతాలని గౌరవించి అన్నిటికి సమాన అవకాశాలు కల్పించడం; అంటే భారత రాష్ట్రం ఒక మతం రాష్ట్ర మతంగా అయ్యేలా ఏ ఒక్క మతానికి సన్నిహితంగా ఉండక పోవడం.

-- జవహర్లాల్ నెహ్రు (నవంబర్ 14, 1889 - 1964)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి