ఉమ్మడి జాబితా

 

జనవరి 26, 2024

ఉమ్మడి జాబితా   (ummaḍi jabitha)

   అర్థము

    (విశేష్యము): కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి (ఏకముగా, రెండింటి) ఆధీనంలోనూ ఉన్న పరిపాలనా విషయాల జాబితా (పట్టి)

  Meaning

    (noun) : concurrent list

   వాడుక / Usage

    సమాఖ్య విధానం నీరసించడానికి పెద్ద కారణం ఉమ్మడి జాబితాలోని అంశాలద్వారా కేంద్రం తన పరిధిని పెంచుకోవడమే.
    The federal features of Indian constitution are weakening because the Union government encroaches via the concurrent list.

   మెదడుకు మేత / Food for thought

 జనవరి 26, 1950 న మనం విరుద్ధమైన యుగంలోకి అడుగుపెడుతున్నాము. ఒక పక్క రాజకీయ పరంగా సమానత , ఇంకో పక్క సామాజిక మరియు ఆర్థికపరంగా అసమానత. రాజకీయంగా ఒక మనిషి ఒక ఓటు 
దానికి ఒకే విలువ, మరో పక్క మన సామజిక వ్యవస్థ వల్ల ప్రతీ మనిషి సమాన విలువ కలిగి ఉండటాన్ని 
మనం ఒప్పుకోలేకపోతున్నాం. ఎన్నాళ్ళు ఈ వ్యతిరేకాలతో మనం ఉంటాం? ఈ సమానత మనం నిరాకరిస్తే 
రాజకీయ ప్రజాతంత్రాన్ని చేజేతులా ధ్వంసం చేసుకున్నట్లే.

-- డా. బాబాసాహెబ్ అంబేద్కర్ (ఏప్రిల్ 14, 1891 - 1956)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి