అకటకట

 

జనవరి 09, 2024

అకటకట   (akaṭakata)

   అర్థము

    (అవ్యయము): అకట+అకట; అయ్యయ్యో; ఔరా; సంతాపము తెలుపునది

  Meaning

    (participle/interjection) : alas!; O!; what a pity! 

   వాడుక / Usage

     అకటకట వికట ప్రతిబింబాల అద్దాల చెరసాల బందీని నేనే బందీఖానాని నేనే!
    O! the mirrored jail of hideous reflections; prisoner is me and prison is me.

   మెదడుకు మేత / Food for thought

   పికాసో చిత్రమైన
    అచిత్ర కారుడు,

    అతడు గీసింది కన్నా
    చెరిపింది ఎక్కువ;

    మన కళ్ళ మీది కటకటాల్ని
    కుంచెతో చెరిపేశాడు.

    అప్పట్నించీ మన కళ్ళు
    ఎగరటం నేర్చుకున్నాయి.

    –ఇస్మాయిల్ (మే 26, 1928 - 2003)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి