కారు

 

జనవరి 05, 2024

కారు   (kāru)

   అర్థము

    (విశేష్యము): కాలము; వర్షాకాలం; సంవత్సరము; నలుపు; అడవి; ఒగరు/ఉప్పు

  Meaning

    (noun) : season; rainy season; year; dark; forest; salty 

   వాడుక / Usage

     వానకారు కోయిలనై..తెల్లవారి వెన్నెలనై ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని..కడిమివోలె నిలిచానని
     Like a cuckoo in rainy season..like moonlight in the day..I spread my heart in these waste lands and stand like a flowering plant.

   మెదడుకు మేత / Food for thought

   పాఠం ఒప్పజెప్పకపోతే
    పెళ్లి చేస్తానని
    పంతులుగారన్నప్పుడే భయం వేసింది
    ఆఫీసులో నా మొగుడున్నాడు
    అవసరమున్నా సెలవివ్వడని
    అన్నయ్య అన్నప్పుడే
    అనుమానం వేసింది
    వాడికేం మహారాజని
    ఆడా మగా వాగినప్పుడే
    అర్థమయిపోయింది
    పెళ్లంటే పెద్ద శిక్షని
    మొగుడంటే స్వేచ్ఛభక్షకుడని
    మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
    మమ్మల్ని విభజించి పాలిస్తోందని

     ఒక ఆడపిల్ల స్వగతం, కవి 
సావిత్రి (మే 18, 1949 - 1991)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి