గుజగుజరేకులు
ఫిబ్రవరి 02, 2024
గుజగుజరేకులు (guza-guza-rēkulu)
అర్థము
(విశేష్యము): పిల్లల ఆట; నాలుగు స్తంభాల ఆట
Meaning
(noun) : children's game - puss in the corner
వాడుక / Usage
గుజగుజఱేకులు గుజ్జనగూళ్లును బొమ్మలపెండిండ్లు ఆడే పిల్లలు ఉన్నారా? The traditional games of past are all but lost now.
మెదడుకు మేత / Food for thought
व्याघ्रीव तिष्ठति जरा परितर्जयन्ति रोगाश्च शत्रव इव प्रहरन्ति देहम् ।
आयुः परिस्रवति भिन्नघटादिवाम्भः लोकस्तथाप्यहितमाचरतीति चित्रम् ॥
వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయంతి రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం ।
ఆయుః పరిస్రవతి భిన్నఘటాదివాంభో లోకస్తథాప్యహితమాచరతీతి చిత్రమ్ ॥
(ముసలితనము ఆడపులివలె బెదిరించుచున్నది. శత్రువులు వలె రోగాలు దేహమును హరించుచున్నవి. పగిలిన కుండలోని నీరు వలె ఆయుర్దాయము తరిగిపోవుచున్నది. ఐనప్పటికీ లోకులు హితము కానివి చేయుచునే యుండుట ఆశ్చర్యం!)
-- వైరాగ్యశతకం, భర్తృహరి
Comments
Post a Comment