పృషతము

 

జనవరి 16, 2024

పృషతము   (pṛishatamu)

   అర్థము

    (విశేష్యము): దుప్పి; నీటి బొట్టు

  Meaning

    (noun) : spotted antelope; drop of water

   వాడుక / Usage

     మన దేశంలో పృషతములను వేటాడం చట్ట విరుద్ధం.
    It is illegal to hunt deer or antelopes in India.

   మెదడుకు మేత / Food for thought

  గొబ్బీయళోయి గొబ్బిళ్ళు
   గొబ్బియాలో కంచికి పోయే గాజుల శెట్టీ
   గొబ్బియాలో కంచిలో మాచమ్మ ఎవరాడబిడ్డ
   గొబ్బియాలో సింతాకు రాసేటి శివుని బారియ
   గొబ్బియాలో మరు భూములే లేటి మంగ మరదాలు
   గొబ్బియాలో గాకాకు రాసేటి రాజు కోడలు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి