కుప్పిగంతులు

 

జనవరి 31, 2024

కుప్పిగంతులు   (kuppi-gantulu)

   అర్థము

    (విశేష్యము): చిన్న గంతు; ఎగురు; పిల్లల ఆట

  Meaning

    (noun) : small leap; jump about

   వాడుక / Usage

    సింధు జలాల ఒప్పందంపై పాక్ కుప్పిగంతులు.. నోటీసులు జారీచేసిన భారత్.
    Pak changes tune on Indus water treaty..India issues notice.

   మెదడుకు మేత / Food for thought

     विपदि धैर्यमथाभ्युदयेक्षमा सदसि वाक्पटुता युधिविक्रमः 
     यशसिचभिरुचुर्व्यसनम् श्रुतौ प्रकृउतिसिद्धमिदम् हि महात्मनाम् 
      
     విపది ధైర్య మథాభ్యుదయే క్షమా సదసి వాక్పటుతా, యుధి విక్రమః 
     యశసి చాభిరుచిర్వ్యసనం శ్రుతౌ ప్రకృతిసిద్ధ మిదం హి మహాత్మ నామ్‌ ।।

    (ఆపదలు, కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యం, సంపదలు వచ్చినప్పుడు ఓరిమి, సభల్లో పుష్కలమైన వాక్చాతుర్యం, యుద్ధాల్లో అపారమైన శౌర్య పరాక్రమాలు, గొప్ప కీర్తిని పొందాలనే ఆసక్తి, విద్యలు నేర్చుకోవాలనే వాంఛ... ఇవన్నీ మహాత్ములైన సజ్జనులకు పుట్టుకతో వచ్చే స్వభావసిద్ధమైన గొప్ప గుణాలు)

    -- నీతిశతకం, భర్తృహరి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి