నివ్వటిల్లు

 

ఫిబ్రవరి 05, 2024

నివ్వటిల్లు   (nivvaṭillu)

   అర్థము

    (క్రియ): వ్యాపించు; కలుగు; నెరవేరు; ఉండు

  Meaning

   (verb) : to spread; to be fulfilled; to exist or be

   వాడుక / Usage

    ఎవ్వరు గర్తలు గారు యిందిరానాథుఁడే కర్త నివ్వటి ల్లాతనివారై నేమము దప్పకురో.
    We are not the doers, but only Vishnu it is; be His and stray not from His path.

   మెదడుకు మేత / Food for thought

    పలు మార్లు ఇదీ చూసాం
    ఈ మనసు కున్న సరిహద్దూ
    మనసు దాటుతూ ఉంటుందీ
    తానెరుగని దాహం కోసం
    తానెరుగని ఆశల కోసం
    మది పరిగెడుతూ ఉంటుంది...
    దారుల్లో, రహ దారుల్లో
    బ్రతికేటి దారుల్లో
    విప్పారే పూలు, పూలు మందారాలై
    ఏ పూవు తీసుకోవాలో
    హృదయంలో కొలవాలో...
    యేమిటో యేమిటేమిటో
    ఈ చింతా యేమిటో
    తీర్చేది ఎట్లో తెలీక సతమతమౌనే
    ఎవరిని వరి ఇంచను
    ఎవరి ప్రేమ మరపించను...

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి