మంది
ఫిబ్రవరి 12, 2024
మంది (mandi)
అర్థము
(విశేష్యము): జన సమూహము; పరివారం; కాలు బలగం
Meaning
(noun) : crowd; retinue; entourage; infantry
వాడుక / Usage
మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది. More the people less there is to go around.
మెదడుకు మేత / Food for thought
పరిమితమైన ప్రపంచంలో అవధులు లేని ఆర్థిక పెరుగుదల నిరవధికంగా కొనసాగుతూనే ఉంటుందనే వారు పిచ్చి వాళ్ళైనా అయిఉండాలి లేదా అర్థశాస్త్రవేత్త అయినా అవ్వాలి.
-- కెన్నెత్ ఎవార్ట్ బౌల్డింగ్ (జనవరి 18, 1910 - 1993)

Comments
Post a Comment