గడ్డిగాదం
ఫిబ్రవరి 14, 2024
గడ్డిగాదం (gaddigādamu)
అర్థము
(విశేష్యము): గడ్డి వగైరా అనడానికి జంటపదం; మేత; కసుపు
Meaning
(noun) : grass; hay; straw
వాడుక / Usage
గడ్డిగాదం అవుతుంది బొగ్గు - నాటింగమ్ విశ్వవిద్యాలయం అధ్యయనం.
Grass turns to coal - Nottingham university study.
మెదడుకు మేత / Food for thought
అతి దుష్టమైన మనుషులు అతి దుష్టమైన పనులు అందరీ అత్యున్నతమైన మంచి కోసం చేస్తారు అనే విడ్డూరమైన నమ్మకమే పెట్టుబడిదారీ వ్యవస్థ.
-- జాన్ మేనార్డ్ కీన్స్ (జూన్ 5, 1883 - 1946)
అతి దుష్టమైన మనుషులు అతి దుష్టమైన పనులు అందరీ అత్యున్నతమైన మంచి కోసం చేస్తారు అనే విడ్డూరమైన నమ్మకమే పెట్టుబడిదారీ వ్యవస్థ.
-- జాన్ మేనార్డ్ కీన్స్ (జూన్ 5, 1883 - 1946)
Comments
Post a Comment