తనూజ

 

ఫిబ్రవరి 15, 2024

తనూజ   (tanuja)

   అర్థము

    (విశేష్యము): తనూ (దేహము) నుండి పుట్టినది; కుమార్తె

  Meaning

   (noun) : daughter

   వాడుక / Usage

    గణపతి దేవుడి తనూజ ఎనలేని కాకతీయ దిగ్గజ రుద్రమదేవి.
    Ganapathi Deva's daughter Rudramadevi is the beacon of Kakatiya dynasty.

   మెదడుకు మేత / Food for thought

   పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క గొప్పతనం ఏమిటంటే అది మనుషుల రంగు, రూపం, మతం పట్టించుకోదు. అది కేవలం వారు నువ్వు కొనుక్కోవాలనుకున్న వస్తువు ఏమన్నా ఉత్పత్తి చేస్తారో లేదో అనే ఆలోచిస్తుంది. పరస్పరం ద్వేషించుకునే వారు ఒకరితో ఒకరు లావాదేవీలు పెట్టుకుని ఒకరినొకరిని సహాయం చేసుకునే అత్యున్నతమైన వ్యవస్థ మనం కనుక్కున్నది అది ఒక్కటే.

    -- మిల్టన్ ఫ్రీడ్మాన్  (జులై 31, 1912 - 2006)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి