చీకూచింతా
ఫిబ్రవరి 16, 2024
చీకూచింతా (chīkuchinta)
అర్థము
(విశేష్యము): ఇబ్బంది; బాదరబంది; చీకు=పీడించు, చింత=తలపు; కష్టాలు
Meaning
(noun) : anxiety; sorrow; difficulty
వాడుక / Usage
వృద్ధాప్యంలో చీకూచింతా లేని జీవితం గడపాలంటే ఆర్థికమైన అండదండలు తప్పనిసరి.
Financial backstop is necessary for an anxiety free old age.
మెదడుకు మేత / Food for thought
దివాలా లేని పెట్టుబడిదారీ వ్యవస్థ, నరకం లేని క్రైస్తవమతం లాంటిది. -- ఫ్రాంక్ బోర్మన్ (మార్చ్ 14, 1928 - 2023)
దివాలా లేని పెట్టుబడిదారీ వ్యవస్థ, నరకం లేని క్రైస్తవమతం లాంటిది.
-- ఫ్రాంక్ బోర్మన్ (మార్చ్ 14, 1928 - 2023)
Comments
Post a Comment