హేల

 

ఫిబ్రవరి 19, 2024

హేల   (hēla)

   అర్థము

    (విశేష్యము): విలాసము; సంతోషముగా నుండు స్థితి; తిరస్కారం

  Meaning

   (noun) : dalliance; sportive play; enjoyment; scorn

   వాడుక / Usage

    "అతడు కోట్ల తెలుగుల ఎద అంచుల ఊగిన ఊయాల తీయని గాంధర్వ హేల". (సినారె ఘంటసాల గురించి)
    He is the chord that pulled at the hearts of millions of Telugus giving them divine bliss.

   మెదడుకు మేత / Food for thought

   మానవుడు సగం జీవితం నేర్చుకోవడంతోనూ-మిగిలిన సగం తను నేర్చుకొన్నది తప్పు అని తెలుసుకోవడంతోనూ గడుపుతున్నాడు. 
    -- త్రిపురనేని గోపీచంద్ (సెప్టెంబర్ 08, 1910 - 1962)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి