భవితవ్యము
ఫిబ్రవరి 20, 2024
భవితవ్యము (bhavitavyamu)
అర్థము
(విశేష్యము): భాగ్యము; శుభము; మేలు అయినది
Meaning
(noun) : what is bound to happen; best course of action; good tidings
వాడుక / Usage
తెలుగు భాష భవితవ్యం గురించి నిరాశ వదిలి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చెయ్యాలి.
Everyone should do their bit instead of despairing for Telugu's future.
మెదడుకు మేత / Food for thought
సౌఖ్య మివ్వడానికి ధనము ఆస్తి ముఖ్యమనుకున్నంత కాలం ఇంకా ఏ విలువకీ స్దానముండదు మనుషుల మనస్సులో. తనను సృష్టించిన మన్ను తోటి, తన కళ్ళు తెరిచిన కాంతి తోనూ సంబంధానికి దూరమవుతున్నాడు మనిషి. -- గూడిపాటి వెంకట చలం (మే 18, 1894 - 1979)
సౌఖ్య మివ్వడానికి ధనము ఆస్తి ముఖ్యమనుకున్నంత కాలం ఇంకా ఏ విలువకీ స్దానముండదు మనుషుల మనస్సులో. తనను సృష్టించిన మన్ను తోటి, తన కళ్ళు తెరిచిన కాంతి తోనూ సంబంధానికి దూరమవుతున్నాడు మనిషి.
-- గూడిపాటి వెంకట చలం (మే 18, 1894 - 1979)
Comments
Post a Comment