తుట్ట

 

ఫిబ్రవరి 23, 2024

తుట్ట  (tuṭṭa)

   అర్థము

    (విశేష్యము/విశేషణము): సమూహము; ఉండలు గట్టిన

  Meaning

   (noun/adj) : crowd; lumpy

   వాడుక / Usage

    ఎన్నికల వేళ నాయకులు తేనె తుట్టను కదుపుతున్నారా?
    Leaders are stirring the hornets nest with elections in sight.

   మెదడుకు మేత / Food for thought

   స్త్రీ కళ్ళవెంట కన్నీటి కాల్వల కంటే ఆనందభాష్పాలు ఎక్కువగా వచ్చే స్వర్ణయుగాన్ని స్త్రీలు తమకి తామే తెచ్చుకోవాలి. పురుషుడు తెస్తాడనే భ్రమతో ఉంటే జీవితాలే అయిపోతాయి. వందకాకుల మధ్య ఒక్క కోకిలలా, లక్షమంది దుర్మార్గపు మగవాళ్ళ మధ్య ఒక్క మంచి వ్యక్తి ఉంటాడు.
-- యద్ధనపూడి సులోచనా రాణి (ఏప్రిల్ 2, 1940 - 2018)

Comments