మార్బలము
ఫిబ్రవరి 13, 2024
మార్బలము (marbalamu)
అర్థము
(విశేష్యము): మారు (ఎదురు వారు) బలం; శత్రుసేన; కానీ మందీ మార్బలం అంటే పరివారం లేక సిబ్బంది
Meaning
(noun) : opposition's army; retinue
వాడుక / Usage
సమయం వచ్చినప్పుడు ఈ భార్యా బిడ్డలు, బంధువులు, మంది మార్బలము ఎవరూ కూడా రారు.
When the time comes none will accompany you - be it spouse, kids, relatives or your retinue.
మెదడుకు మేత / Food for thought
వృద్ధి చెందుతూ ఉండు లేకపోతే అంతమైపో అనేది పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క మూల సూత్రము. సంస్థలు పెట్టుబడిదారుల నుంచి ఎడతెరపి లేని వత్తిడికి గురవుతాయి. వాటికి పెరుగుదల లేకుండా పని చేసే స్వాతంత్ర్యం లేదు.
-- బియాండ్ గ్రోత్ ఆర్ బియాండ్ క్యాపిటలిజం, రిచర్డ్ స్మిత్

Comments
Post a Comment