నీరాజనము

 

ఫిబ్రవరి 27, 2024

నీరాజనము  (nīrājanamu)

   అర్థము

    (విశేష్యము): హారతి; నివాళి

  Meaning

   (noun) : ritual with burning camphor before an idol or person

   వాడుక / Usage

    "నిత్య గోదావరీ నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వర." - తోలేటి
    O Lord of Draksharama, forever worshipped by the tintinnabulations of Godavari.

   మెదడుకు మేత / Food for thought

మంచిని మరచి వంచన నేర్చి
మంచిని మరచి వంచన నేర్చి
నరుడే ఈనాడు వానరుడైనాడు …. వానరుడైనాడు
మంచిని మరచి వంచన నేర్చి
మంచిని మరచి వంచన నేర్చి
నరుడే ఈనాడు వానరుడైనాడు …. వానరుడైనాడు
చదువు తెలివి పెంచాడు చంద్రలోకము జయించాడు
చదువు తెలివి పెంచాడు చంద్రలోకము జయించాడు
నీతులు చెప్పి గోతులు తవ్వి పాతాళానికి జారాడు
మెదడే పెరిగి హృదయం తరిగి
నరుడే ఈనాడు వానరుడైనాడు ….. వానరుడైనాడు
అందరి చెమట చిందించాడు సంపద ఎంతో పెంచాడు
అందరి చెమట చిందించాడు సంపద ఎంతో పెంచాడు
పంపకమంటూ వచ్చేసరికి అంతా తనదే అన్నాడు
ధనమే హెచ్చి గుణమే చచ్చి
నరుడే ఈనాడు వానరుడైనాడు …. వానరుడైనాడు

-- ఒకే కుటుంబం, దాశరథి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి